Saturday, 30 January 2016

Telangana telugunews7 http://telugunews7.com /english/category/telangana/

http://telugunews7.com/

http://telugunews7.com /english/category/telangana/

Telugu News 7




KCR1

నేడు కేసిఆర్ బహిరంగ సభ

గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియనుంది. టీఆర్ఎస్, టీడీపి-బీజేపి కూటమి, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపి గెలుపు కోసం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు రోడ్ షోస్ లో పాల్గొన్నారు. ఇక ముందు నుంచే ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్ పార్టీ దాదాపు అన్ని డివిజన్లను చుట్టేసింది. ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్ వివిధ కార్యక్రమాలతో ప్రచారం చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ఈ-క్యాంపెయిన్ తో ప్రచారం ప్రారంభించారు.

Friday, 29 January 2016

Telangana telugunews7 web channel

Telugu News 7

తెలంగాణ

కేటిఆర్ స్పీచులకు ఫుల్ మార్క్స్..

ktr2
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ప్రచార పర్వం ముగింపుకి దగ్గరపడడంతో.. ప్రజల్లో పార్టీ పట్ల మరింత సానుకూలత పెరిగేలా చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ భాధ్యతలను భుజానికెత్తుకున్న తెలంగాణ మంత్రి కేటిఆర్.. తనదైన శైలిలో ప్రతిపక్షాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే సెటిలర్స్ లోను టీఆర్ఎస్ కు సానుకూల వాతావరణాన్ని సృష్టించిన కేటిఆర్.. సెటిలర్స్ ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో.. జనం చేత టీఆర్ఎస్ కి ‘జై’ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ...

telugu news7 telugu movie channel telugunews7 | telugunews | telangana news | andhra pradesh news | breaking news | top news | politics news


http://telugunews7.com/


http://telugunews7.com /english/category/telangana/

టాలీవుడ

నాకు నవ్వించడం రాదా..? వినాయక్ కి సినిమా తీయడం రాదా..? : బ్రహ్మానందం

brahmandanam
తెలుగు సినిమా పరిశ్రమలో ‘అహ నా పెళ్ళంట’ సినిమాతో కమెడియన్ గా అడుగుపెట్టిన బ్రహ్మానందం తన 29 ఏళ్ళ సినిమా కెరీర్లో వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాడు. కామెడీ లెజెండ్ గా పేరున్న బ్రహ్మానందం గత కొంతకాలంగా తన పాత్రలకు సరైన క్రేజ్ రాకపోవడంతో ఇక కమెడియన్ గా బ్రహ్మానందం శకం ముగిసినట్లేనని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఉన్న దర్శకులు కూడా బ్రహ్మానందంకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకునే కంటే జబర్దస్త్ టీంతో పాటు ఇతర ...