Thursday, 28 January 2016

telugu movie reviews


టాలీవుడ్

హ్యాపీ బర్త్ డే : శృతి హసన్ @ 30

12626113_1022593754471368_1281989106_n
కమల్ హసన్ కూతురిగా వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శృతి హసన్ జనవరి 28న తన 30వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. అటు బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమా పరిశ్రమలో కూడా తన అందం, అభినయంతో కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులతో సతమతమైన ఈ భామకి ఐరన్ లెగ్ గా ముద్ర వేసారు. ఆ తర్వత పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శృతి ...
Read More »

‘కళావతి’ చిత్రంలో 11 ఏళ్ళ తర్వాత కలిసి నటించిన ‘యువ’ జంట

12565543_1977514402472829_6461662775391235164_n
హీరో సిద్దార్థ్, త్రిష జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కళావతి’. తెలుగు విడుదలవుతున్న ఈ చిత్రం ‘చంద్రకళ’ చిత్రానికి సీక్వెల్ కాగా తమిళంలో ‘అరణ్మని-2’ పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రం ‘అరణ్మని’ చిత్రానికి సీక్వెల్. విడుదల అవుతున్న సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో కలిసి నటించిన త్రిష, సిద్దార్థ్ దాదాపు 11 సంవత్సరాల తర్వాత ‘కళావతి’ చిత్రంలో జంటగా కనిపించనున్నారు. ఇదే విషయాన్ని తాజాగా ‘కళావతి’ సినిమా ప్రమోషన్ లో ...
Read More »

షాప్ ఓపెనింగ్ కి వస్తే 20 లక్షలు ఇవ్వాల్సిందే..!!

actress_lavanya_tripathi_interview_about_bhale_bhale_magadivoi_photos_454fcac
‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి ఇటీవల భలే భలే మొగడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలు వరుసగా సూపర్ హిట్లు సాధించడంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ క్రేజ్ ని షాప్ ఓపెనింగ్స్ కి ఉపయోగించుకుంటుంది. తాజాగా ఈ భామ ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్లి రిబ్బన్ కట్ చేస్తే 20 లక్షలు ఇచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ తో అడిగినంత ఇచ్చేందుకు షాప్ యజమానులు కూడా ...
Read More »

‘సాలా కదూస్’ రీమేక్ లో నటించడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్

12607125_1022484917815585_805140673_n
నటుడు మాధవన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘సాలా కదూస్’ చిత్రం జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుధ కొంగర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ ఒక రిటైర్డ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర ప్రీమియర్ షో చూసిన వెంకటేష్ ఈ చిత్ర రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినిమా తనకి బాగా నచ్చిందని నిర్మాత, దర్శకుడు ఓకే అంటే ఈ ఏడాదే సినిమాని మొదలుపెట్టడానికి తనకి ఎలాంటి అభ్యంతరం ...
Read More »

ఎన్టీఆర్ పై మనోజ్ కామెంట్ : ‘నేను 100 కోతులు అయితే వాడు 1000 కోతులు’

12647986_1022471377816939_94037409_n
జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ల మధ్య ‘ఏరా.. ఒరేయ్’ అనుకునేంత మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం చాలా తక్కువ మంది అభిమానులకు మాత్రమే తెలుసు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ గురించి మాట్లాడుతూ ‘మనోజ్ ఒక 100 కోతులతో సమానంగా అల్లరి చేస్తుంటాడని’ జూనియర్ సరదాగా మనోజ్ పై కామెంట్ చేసాడు. ఈ కామెంట్స్ విన్న మనోజ్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ‘నేను 100 కోతులు అయితే వాడు(ఎన్టీఆర్) 1000 కోతులతో సమానం’ అంటూ సరదాగా ...
Read More »

చిరంజీవి గారు ప్లీజ్ మా ఇంటికి రావొద్దు

12607371_1022095451187865_99117058_n
టాలీవుడ్ లోనే కాకుండా ఇతర చిత్ర పరిశ్రమలో కూడా మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఎక్కువే. సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న ఎంతోమంది యువ హీరోలు, డాన్సర్స్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన వాళ్ళున్నారు. ఇలా చిరంజీవికి అభిమానులు ఇంతగా ఇష్టపడుతుంటే ఆయనకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు దేవదాస్ కనకాల మాత్రం చిరంజీవిని తన ఇంటికి మాత్రం రావొద్దని చెప్పారని తెలుస్తుంది. తెలుగు సినీ ప్రేమికులకు దేవదాస్ కనకాల కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చిరంజీవితో పాటు స్టార్ ...
Read More »

మా అమ్మ పడిన కష్టం వర్ణనాతీతం : దేవిశ్రీప్రసాద్

12584022_1022049197859157_171940336_n
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాటలన్నా, స్టేజి పెర్ఫార్మెన్స్ అయిన అన్ని వయస్సుల వారిని ఉత్తేజపరుస్తుంది. ఎప్పుడు తన మొహంపై చిరునవ్వుతో ఉండే దేవి ఇటీవలే తన తండ్రి సత్యమూర్తి మరణించిన తర్వాత మానసికంగా ఎంతో కుంగిపోయాడు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి కోలుకుంటున్న దేవి తాజాగా ఒక కార్యక్రమంలో తన తల్లి తమ చిన్నతనంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. నేను, తమ్ముడు, చెల్లెలు స్కూల్ లో చదువుకుంటున్న సమయంలో తన తండ్రికి మొదటిసారి గుండెపోటు వచ్చిందని, అప్పటి నుండి తన ...
Read More »

నిర్మాత ప్రసాద్ కి 50లక్షలు డిస్కౌంట్ ఇచ్చిన ‘పవన్ కళ్యాణ్’

Pawan-Kalyan-complaints-on-Nannaku-Prematho-Producer-BVSN-prasad
‘నాన్నకు ప్రేమతో’ చిత్ర విడుదల సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకి సంబంధించిన రెమ్యునరేషన్ గడువులోగా ఇవ్వలేదని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రసాద్ ఒక పది రోజుల గడువు అడిగి డబ్బులు సర్దుబాటు చేసినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి నిర్మాత ప్రసాద్ రెండు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అంత మొత్తం కాకుండా కాస్త డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా ...
Read More »

చిక్కుల్లో చిరంజీవి ‘కత్తి’ : 150వ చిత్రానికి సినీ కార్మికుల సహాయనిరాకరణ

12625995_1022018231195587_624000487_n
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కత్తి’ రీమేక్ లో హీరోగా నటించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మొదలు పెట్టకముందే కొత్త అడ్డంకు వచ్చి పడింది. ఇటీవలే ‘కత్తి’ సినిమా కథ తనదే అంటూ రచయిత ఎన్ నరసింహారావు దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడెరేషన్ చిరంజీవి 150వ చిత్రానికి సహాయ నిరాకరణ చేయాలని కథా హక్కుల చైర్మన్ దాసరి నారాయణరావు తీర్మానం ప్రవేశపెట్టాడు. గత కొంతకాలంగా ...
Read More »

‘స్నేహమంటే ఇదేరా’ : ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య ఆసక్తికర సంభాషణ

12584010_1021982094532534_174628280_n
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో సక్సెస్ మీట్లతో బిజీగా గడుపుతున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల కూడా ఎన్టీఆర్ కి అన్నయ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది. రాజీవ్ కనకాల మాట్లాడుతూ ...

No comments:

Post a Comment