Friday, 29 January 2016

telugunews7 political news hyderabad telangana



TitleTelugu News 7


telugunews7 | telugunews | telangana news | andhra pradesh news | breaking news | top news | politics news

 

telugu vedios, telugu news, telugu political news, telugu movies

 

Telangana Telugu News 7  

 

Andrapradesh Telugu News 7  

 

Telugu Telugu News 7  

 

telugu movies | telugunews7

 

Boolwood Telugu News 7  

 

Political Telugu News 7 

 

 

Telugunews7
 telugu political news7 telangana and andrapradesh
Telugunews7 telangana andrapradesh
Telugunews7 movie reviews,gossips
Telugu Breaking News and Top News
Telugu political news in telugunews7
Telugu news in telugu news7

Telangana telugu news in telugu news7
12208Large-478995

ఖేడ్ లో మొదలైన ‘రాజీనామా’ పోటీ..!హరీష్ రావు తో సై అంటున్న రేవంత్ రెడ్డి

గ్రేటర్ ఎన్నికల సవాళ్ళకు రేపటితో తెరపడనుంది. ఇక ప్రధాన పార్టీల చూపు మెదక్ జిల్లా నారాయణ్-ఖేడ్ ఉపఎన్నికలపై పడింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం మాదిరే..నారాయణ్-ఖేడ్ ఉపఎన్నికల ప్రచారంలో కూడా టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటికే ప్రచార సారధ్యం వహిస్తున్న హరీష్ రావు నారాయణ్-ఖేడ్ ప్రాంతంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్ లో మొదట కేటిఆర్ సవాల్ విసిరితే నారాయణ్-ఖేడ్ లో హరీష్ సవాళ్ళ పర్వం మొదలు పెట్టారు. ఖేడ్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడితే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఒకవేళ తమ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపి నుంచి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ విసిరారు.





No comments:

Post a Comment