Friday, 29 January 2016

telugunews7 telugunews7 | telugunews | telangana news | andhra pradesh news | breaking news | top news | politics news

ప్రాంతీయ

రోహిత్ ఆత్మహత్యతో కాంగ్రెస్ శవరాజకీయాలు..!రాహుల్ రెండోసారి హైదరాబాద్ పర్యటనపై ఏబీవీపి ఆగ్రహం

30-1454129853-sst-4525
హెచ్.సీ.యూ పీహెచ్.డీ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యతో కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తోందని బీజేపి అనుబంధ విద్యార్ధి సంఘం ఏబీవీపి ఆరోపిస్తోంది. రోహిత్ ఆత్మహత్య తరువాత జనవరి 19న రాహుల్ యూనివర్సిటీకి వచ్చి విద్యార్ధులు, రోహిత్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మళ్ళీ 10 రోజుల వ్యవధిలోనే ఆయన అర్థరాత్రి సమయంలో యూనివర్సిటీకి రావాల్సిన అవసరం ఏముందని ఏబీవీపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే..నేడు రోహిత్ జన్మదినం సందర్భంగా యూనివర్సిటీలో 18 గంటల మాస్ నిరాహారదీక్షతో పాటు..అతని విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ నేపధ్యంలోనే దీక్ష చేస్తున్న విద్యార్ధులకు ...

No comments:

Post a Comment